jspmelbourne@outlook.com ·  Melbourne, Victoria

ప్రధాన విలువలు

పార్టీ ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తుందో నిర్వచించే సూత్రాలు.

విలువ 1

కులం లేని సామాజిక చైతన్యం

A society organised around shared responsibility rather than inherited hierarchy.

విలువ 2

మన సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ

Carrying Telugu tradition forward — and, in Australia, passing it to the next generation.

విలువ 3

ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించని జాతీయత

Pride in the nation that begins with, rather than erases, the region.

విలువ 4

అవినీతిపై రాజీలేని పోరాటం

No accommodation with corruption, at any level and in any form.

విలువ 5

పర్యావరణాన్ని పరిరక్షించే ప్రగతి

Development that leaves the land, water and air fit for those who come next.

మాతో చేరండి

సభ్యులు కండి

మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా అంతటా తెలుగు సమాజంతో కలవండి.

దరఖాస్తు పంపండి